Hyderabad

News January 26, 2026

HYD: గురుకులాల్లో ADMISSIONS.. FEB 20 వరకు ఛాన్స్..!

image

తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,380 సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభమైన దరఖాస్తులకు ఫిబ్రవరి 20 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. SHARE IT.

News January 25, 2026

HYD: రేపు WINES, బార్స్, పబ్స్ బంద్

image

మందుబాబులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌లు, పబ్‌లు మూతపడనున్నాయి. డ్రై డే కారణంగా మద్యం అమ్మకాలపై రోజంతా నిషేధం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

News January 25, 2026

మహిళల జోలికొస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

image

హైదరాబాద్‌లో మహిళల భద్రతకు షీ టీమ్స్ పటిష్ఠంగా పనిచేస్తున్నాయి. ఏడాదిలో 1,149 ఫిర్యాదులను పరిష్కరించగా.. బ్లాక్‌మెయిలింగ్‌, సోషల్ మీడియా వేధింపుల నుంచి వందలాది మంది బాధితులకు విముక్తి కల్పించారు. క్షేత్రస్థాయిలో మఫ్టీలో నిఘా వేసి 3,826మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పలువురిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

News January 25, 2026

‘ఘన’మైన శ్రీకృష్ణదేవరాయలవారు.. అందుకే ట్యాంక్ బండ్‌పై ఆయనకు గౌరవం

image

తెలుగువారికి <<18954194>>రాజంటే గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలే.<<>> 1509లో సింహాసనమెక్కి 20ఏళ్లు పాలించారు. ఆయన రజనీతిజ్ఞత, కండ, మేథోబలంతో 1510లో కోవిల్కొండ యుద్ధంలో బహమనీ సుల్తాన్‌ను ఓడించారు. ఆముక్తమాల్యదతో మహా పండితుడయ్యారు. తెనాలి రామకృష్ణుడు ఈయన ఆస్థానకవే. ఈయన పాలనలో రత్నవైడూర్యలు రాశులుగా పోసి అమ్మేవారని, ప్రజలంతా సుభిక్షంగా బతికారని చెబుతారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంలా మార్చిందీ ఈ మహాచక్రవర్తే.

News January 25, 2026

నాంపల్లి అగ్నిప్రమాదం.. షాప్ ఓనర్ అరెస్ట్

image

నాంపల్లిలోని అబిడ్స్ ప్రాంతంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ 110 సెక్షన్ కింద దుకాణ నిర్వాహకుడు సతీశ్ బచా(54)పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నారు.

News January 25, 2026

HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

image

HYD- SECను కలిపే హుస్సేన్‌ సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహనీయుల విగ్రహాలపైకి మన చూపు మళ్లక మానదు. ముందు తరాలవారికి వీరి గురించి తెలిసినా.. నేటి తరానికి అదో ప్రశ్నే. ఈ విగ్రహాలన వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు..? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరీని సంక్షిప్తంగా అందిస్తుంది.

News January 25, 2026

HYD: నేటికీ ఊరికి దూరంగా దళితవాడ: కవయిత్రి

image

దేశంలో ప్రతి చోట ఊరుకు దూరంగా దళితవాడ ఉందని నేటికీ వారి పట్ల వివక్ష పోలేదని ప్రముఖ కవయిత్రి సుకీర్తరాణి అన్నారు. SVKలో విరసం 30వ మహాసభలలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను దళిత బాలికగా తీవ్రమైన వివక్షను అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతంతో చేసిన విధ్వంసాన్ని తన కవిత్వంలో వ్యక్తీకరించానన్నారు. సభకు ముందుగా అమరవీరుల స్థూపాన్ని మోడెం బాలకృష్ణ తల్లి మల్లమ్మ ఆవిష్కరించారు.