India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC), EGMM సంయుక్తంగా శిక్షణను నిర్వహిస్తున్నాయి. 18-35 ఏళ్ల గ్రామీణ యువత అర్హులు. 3 నెలల శిక్షణలో భోజనం, వసతి, యూనిఫాం, హెల్మెట్ ఉచితంగా ఇస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దరఖాస్తు చివరి తేదీ JAN15. nac.edu.in వెబ్‌సైట్ చూడండి.

చైనీస్, నైలాన్ మాంజా వినియోగం, అమ్మకాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల భద్రత, పక్షుల రక్షణ దృష్ట్యా మాంజా విక్రయిస్తున్న వారిపై ఈ ఏడాది 53 కేసులు నమోదు చేశారు. ప్రాణాంతకమైన గాజు పూత ఉన్న మాంజా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సంక్రాంతికి నిషేధిత మాంజాను దూరం పెట్టాలని సూచించారు. మనం ఎగరేసే మాజాతో మన ఇంట్లో వాళ్లకే ప్రమాదం జరగొచ్చు కాస్త ఆలోచించండి.
# SHARE IT

జనవరి 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లను పర్యాటక శాఖ ఎండీ వల్లూరి కాంతి సమీక్షించారు. పోలీస్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి భద్రత, ట్రాఫిక్ అంశాలను పరిశీలించారు. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో సిద్ధమవుతున్నాయి.

నగర యువత (Gen-Z) పార్టీల పేరుతో మద్యం, సందడికి దూరంగా ‘ఫాల్కన్ విస్పర్స్’ అనే వినూత్న ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. శంషాబాద్ తోటల్లో గుట్టుగా కలుస్తూ ఒత్తిడిని వీడటమే దీని లక్ష్యం. 800 మంది సభ్యులున్న డెక్కన్ షాడోస్ టెలిగ్రామ్ గ్రూపు దీనికి వేదికైంది. ఇక్కడ సెల్ఫీలు ఉండవు. కేవలం మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా ఏకాగ్రత 35% పెరుగుతుందని యువత నమ్ముతున్నారు. ఈ ‘సోబర్’ మీటింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్!
Sorry, no posts matched your criteria.