Hyderabad

News March 31, 2026

HYD: 90% డిస్కౌంట్‌కు లాస్ట్ ఛాన్స్

image

OTS ద్వారా GHMC ఇచ్చిన ట్యాక్స్‌ వడ్డీపై 90% డిస్కౌంట్ కొన్ని గంటల్లో ముగియనుంది. నో ఫికర్ రాత్రి 11:59 వరకు UPI యాప్స్‌లో బిల్ పేజీలో, MyGHMC యాప్‌, ఆన్‌లైన్‌‌ <>ghmc.gov.in<<>>లో ఈజీగా చెల్లించొచ్చు. అలాగే గడువు ముగిశాక చెల్లిస్తే 2% వడ్డీ పెనాల్టీగా పడే అవకాశం ఉంది. ఎర్లీబర్డ్ స్కీమ్ కింద ఈ ఏడాది ట్యాక్స్ ముందుగా చెల్లిస్తే 5% రాయితీ ఉంటుంది. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. SHARE IT

ట్యాంక్ బండ్ శివకు సీఎం ఆపన్నహస్తం

image

ట్యాంక్ బండ్‌పై ఎంతోమంది ప్రాణాలను కాపాడిన శివ దీనస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్‌లో శివ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే, శివ ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని, కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

పోలీసుల అత్యుత్సాహం.. MNJలో వ్యక్తి మృతి!

image

పోలీసుల అత్యుత్సాహం ఖైదీ ప్రాణం తీసింది. మృతుడి బంధువుల వివరాలిలా.. చర్లపల్లి జైలు ఖైదీ, కోహెడవాసి నవీన్‌రెడ్డి(29)కి పోలీసుల సమక్షంలోనే బైపాస్ సర్జరీ జరిగింది. అనారోగ్య సమస్యలతో లక్డికాపూల్ MNJ ఆస్పత్రిలో చేర్పించారు. క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఈ రోజు టెస్టులు అయ్యాక జైలుకు వెళ్లాలని దురుసుగా ‘బండి వచ్చింది, జైలుకు నడువ్’ అని హింసించడంతో స్ట్రోక్ వచ్చిండొచ్చని వైద్యులు చెప్పారని వాపోయారు.

News March 31, 2026

BREAKING: HYDలో తీవ్ర విషాదం

image

కూకట్‌పల్లి PS పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలిని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండా వాసిగా గుర్తించారు.

News March 31, 2026

హైదరాబాద్: RRR వెంబడి ‘డార్క్ జోన్’!

image

RRR వెంబడి భూములున్న రైతులకు షాక్ ఇచ్చేలా GOVT రహస్య GO రెడీ చేసిందని అంతర్గత సమాచారం. రోడ్డుకు ఇరువైపులా 2KM మేర బఫర్ జోన్‌గా ప్రకటించి, PVT వెంచర్లకు పర్మిషన్లు నిలిపివేయబోతున్నారు. ఈ భూమిని భవిష్యత్తులో GOVT అవసరాల కోసం సేకరించాలని ప్లాన్. రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందనే భయంతో ఈ విషయాన్ని బయటపెట్టడం లేదు. సామాన్యుడు భూమి అమ్ముకోలేక, కొనుక్కోలేక పరిస్థితి రాబోతుందేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 31, 2026

BREAKING: HYD: భార్య, కొడుకును చంపేశాడు!

image

ఆమనగల్లు మం. పులుగొంపల్లి ముస్తూర్పల్లిలో మంగళవారం దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కిరాతకంగా తన భార్యతో పాటు కుమారుడిని హతమార్చాడు. కూతురిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.