Hyderabad

News March 31, 2026

BREAKING: HYD: భార్య, కొడుకును చంపేశాడు!

image

ఆమనగల్లు మం. పులుగొంపల్లి ముస్తూర్పల్లిలో మంగళవారం దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కిరాతకంగా తన భార్యతో పాటు కుమారుడిని హతమార్చాడు. కూతురిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News March 31, 2026

HYDలో భారీగా పడిపోయిన ధరలు.. KG రూ.220!

image

మార్కెట్‌లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత వారం మాంసం KG రూ.300 నుంచి రూ.325 మధ్య అమ్ముడుపోయింది. ఆదివారం నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. HYDలో మంగళవారం విత్‌స్కిన్ KG రూ.220, స్కిన్‌లెస్ రూ.251 చొప్పున ధర నిర్ణయించారు. ఇదిలా ఉంటే మార్జిన్ పెంచాలన్న డిమాండ్‌తో రేపటి నుంచి నగరంలో చికెన్ షాపుల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు. వ్యాపారులు నిరసనకు దిగితే పౌల్ట్రీ రంగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

HYD: టెంపుల్‌ రన్.. రీల్స్‌ వైబ్!

image

AP, TGలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ‘టెంపుల్ టూరిజం 2.0’. వీకెండ్ వస్తే చాలు Gen-Z పాత కాలం నాటి గుడుల బాట పడుతున్నాయి. కేవలం మొక్కుల కోసం కాదు. వైబ్ కోసం ప్రాచీన కట్టడాల దగ్గర సినిమాటిక్ షాట్స్, ట్రెడిషనల్ వేర్‌లో స్లో-మోషన్ రీల్స్ చేస్తూ SMను షేక్ చేస్తున్నారు. భక్తిని, మోడరన్ క్రియేటివిటీని మిక్స్ చేస్తూ టెంపుల్స్‌ని అన్-ఎక్స్‌ప్లోర్డ్ షూటింగ్ స్పాట్స్‌గా మార్చేస్తున్నారు.