Hyderabad

News March 30, 2026

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఒక ముఖ్యమైన బిల్లును సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేయగా, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

News March 30, 2026

HYD: సిటీలో కొత్త ట్రెండ్

image

పాతబస్తీ గల్లీల నుంచి హైటెక్స్ వరకు హైదరాబాద్ యువత ఫ్యాషన్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. టైట్ ఫిట్టింగ్ బట్టలు వదిలేసి కంఫర్ట్‌గా ఉండే ‘ఓవర్ సైజ్’ టీషర్టులు, లూజ్ కార్గో ప్యాంట్లతో కుర్రాళ్లు రచ్చ చేస్తున్నారు. పాతకాలం నాటి వింటేజ్ లుక్, విభిన్నమైన థ్రిఫ్ట్ స్టోర్ దుస్తులు, స్నీకర్లు, క్రాస్ బాడీ బ్యాగులతో సిటీ వీధుల్లో యువత తమదైన స్టైల్‌తో హల్చల్ చేస్తోంది. నగరంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది.

News March 30, 2026

పశ్చిమాసియా యుద్ధంపై TG అసెంబ్లీ తీర్మానం

image

TG: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. Dy CM భట్టి విక్రమార్క ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘ఇప్పటికే 4వేలమంది అమాయకులు మరణించారు. ఆర్థిక విధ్వంసం ప్రపంచ వ్యాప్తమై ప్రమాదకరంగా పరిణమించింది. ఇది 3వ ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదముంది. యుద్ధం ఆగేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని కోరింది.

News March 30, 2026

‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp<<>>

HYD: మరో కొత్త వ్యవస్థకు నిర్ణయం

image

ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని CM రేవంత్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్ఠమైన చర్యలు చేపడుతామని చెప్పారు. కాగా, ఇప్పటికే సిటీలో ఏర్పాటైన H-FAST కల్తీపై ఉక్కుపాదం మోపుతోంది.