India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పని నుంచి తొలగించారని బైక్, గ్యాస్ సిలిండర్‌తో దంపతులు పరారయ్యారు. ఈ ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. అంకుషాపూర్‌కు చెందిన పెరికాల ప్రవీణ్ (35) తన పొలం వద్ద మల్లెల కిరణ్, అతని భార్యను కార్మికులుగా నియమించుకున్నాడు. విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో వారిని తొలగించాడు. ఈనెల 16న దంపతులు యజమాని బైక్, గ్యాస్ సిలిండర్‌తో పరారయ్యారు. వారం రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పేదల సొంతింటి కలపై నీలినీడలు ముసురుతున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. GHMC పరిధిలోని 12 ప్రాంతాల్లో అనర్హులకు ఇళ్ల తాళాలు అప్పగించినట్లు సమాచారం. బయోమెట్రిక్ విఫలమైనా మ్యాన్యువల్ ఎంట్రీలతో చక్రం తిప్పారు. ఈ బాగోతం బయటపడకుండా అధికారులు లోపల లోపలే కేటాయింపులు రద్దు చేసే పనిలో పడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతో ఈ ఫైల్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో నేటి నుంచి 4 రోజులపాటు ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD పేర్కొంది. అంతేకాక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రాబోయే 3 రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కాగా, నిన్న భారీ ఉరుములతో వర్షం కురిసింది.
Sorry, no posts matched your criteria.