India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణం పోశాడు. వివరాలు.. ఉప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తిని హరీశ్(25) ప్రాణాలు కోల్పోయాడు. పుట్టెడు శోకంలోనూ ఆయన తల్లి అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. హరీశ్ శరీరం నుంచి రెండు కిడ్నీలు, లివర్, గుండె, రెండు కార్నియాలు దానం చేసి ఆరుగురికి ప్రాణం పోశారు. కొడుకు చనిపోయినా ఆ తల్లి చూపిన గుండె నిబ్బరం, సామాజిక బాధ్యత మరువలేనిదని హైదరాబాద్ CP సజ్జనార్ అభినందించారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ నిర్వహణలోని ఫేజ్-1 నెట్‌వర్క్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. 162.5 కిలోమీటర్ల మేర ఫేజ్ 2(ఏ), 2(బీ) విస్తరణకు అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ఈ మార్పుతో సాంకేతిక చిక్కులు తొలగి, ప్రాజెక్టు మొత్తం ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానుంది, దీనివల్ల నగరవాసులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

బీర్ కావాలా? బ్యాట్ కావాలా? అంటే ‘ఆట’ ముఖ్యమనే నైజం మనది. మందు కంటే హైదరాబాదీకి SPORTS అంటేనే క్రేజీ. మైదానాలు లేక క్రీడాస్ఫూర్తి తగ్గి, మత్తుకు యువత చిక్కుకుందంతే. ఈ తరుణంలో యువత ఫామ్ హౌస్ పార్టీలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు వేదికైన సిటీలోని స్టేడియాలను క్రీడాకారుల తయారీ కేంద్రాలుగా మారుస్తామని సంకల్పించారు. మరి సిటీలో మైదానాలొస్తే ఆటకు మీరు సిద్ధమేనా?
Sorry, no posts matched your criteria.