India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2023కు ముందు తయారైన బైక్, కార్ APRIL-1 నుంచి డేంజర్‌లో పడ్డట్టే. వచ్చే నెల నుంచి HYDలో E-20 పెట్రోల్ ఉండే ఛాన్స్ ఉంది. ప్లాస్టిక్, రబ్బర్‌ను ఇథనాల్ కరగదీస్తుంది. దీన్ని తట్టుకునేలా పైపులు మార్చాలి. దీనికి దుమ్ము, తేమను ఆకర్షించే గుణం ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్టర్ మారుస్తుండాలి. ట్యాంక్‌లో సగానికిపైగా పెట్రోల్ ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.# SHAREIT

HYDలో రూ.10 వేల జీతం వచ్చినా, రూ.లక్ష జీతగాడైనా ఈజీగా బతికేయొచ్చని ‘ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీ’తో తెలుస్తోంది. దేశంలోని 8 మెట్రో నగరాల్లో 15 కొలమానాలతో చేసిన సర్వేలో HYD అగ్రస్థానంలో నిలిచింది. విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల్లో మెరుగైన ప్రదర్శనతో గుర్తింపు దక్కింది. గృహ వసతి, జీవన వైవిధ్యం HYD ర్యాంకింగ్‌ను పెంచాయి. తర్వాతి స్థానాల్లో బెంగళూరు, కోల్‌కతా నిలిచాయి.

తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణం పోశాడు. వివరాలు.. ఉప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తిని హరీశ్(25) ప్రాణాలు కోల్పోయాడు. పుట్టెడు శోకంలోనూ ఆయన తల్లి అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. హరీశ్ శరీరం నుంచి రెండు కిడ్నీలు, లివర్, గుండె, రెండు కార్నియాలు దానం చేసి ఆరుగురికి ప్రాణం పోశారు. కొడుకు చనిపోయినా ఆ తల్లి చూపిన గుండె నిబ్బరం, సామాజిక బాధ్యత మరువలేనిదని హైదరాబాద్ CP సజ్జనార్ అభినందించారు.

Sorry, no posts matched your criteria.