Hyderabad

News March 28, 2026

హైదరాబాద్‌లో శ్రీరామనవమి వేళ అద్భుత దృశ్యం

image

హైదరాబాద్‌ VSTలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అద్భుత దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అంబరాన్ని తాకేలా వెలిసిన రాముడి భారీ కటౌట్ వెనుక ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి మెరుపు ఆ వేడుకకు మరింత వెలుగును తెచ్చింది. అల్లకల్లోలమైన ఆకాశం, ఉరుములు మెరుపుల సాక్షిగా కోదండ రాముడు నిశ్చలంగా, ధైర్యంగా నిలబడ్డ దృశ్యం చూసి ప్రకృతి కూడా ఆ రామయ్యకు నీరాజనాలు అర్పిస్తున్నాయా? అన్నట్లు ఉంది.
PIC CRD: @sumanreddy_d

మూసీ దశ మారేలా.. కేబినెట్ సబ్ కమిటీ దూకుడు!

image

మూసీ నదికి పూర్వవైభవం తెచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. ఈ భారీ ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధ్యక్షతన ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీధర్ బాబు, పొన్నం సభ్యులుగా ఉన్న ఈ కమిటీ నిధుల సమీకరణ నుంచి పునరావాసం దాకా అన్ని పనులను పర్యవేక్షిస్తుంది. మూసీ తీరాన్ని అద్భుత రివర్‌ఫ్రంట్‌గా మార్చడమే ఈ కమిటీ టార్గెట్.

News March 27, 2026

హైదరాబాద్‌లో గంట సేపు ఆఫ్ చేయండి!

image

హైదరాబాద్ వాసులకు అలర్ట్. రేపు రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు మన పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించే ‘ఎర్త్ అవర్’ (Earth Hour)లో భాగస్వాములు కావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజ్ఞప్తి చేశారు. భూతాపాన్ని తగ్గించి, సుస్థిర భవిష్యత్తును నిర్మించే లక్ష్యంతో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గంట సేపు అనవసరమైన విద్యుత్ దీపాలను ఆపివేసి భూమికి విశ్రాంతినివ్వాలని కోరారు.
SHARE IT

News March 27, 2026

HYD: ​పెట్రోల్ ఫుల్.. ఇక నో టెన్షన్!

image

రాష్ట్రంలో ఇంధన సరఫరా జోరందుకుంది. సాధారణంగా రోజూ వచ్చే 13,231 కిలో లీటర్ల కంటే రెట్టింపు స్థాయిలో మార్చి 26న ఏకంగా 36,189 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను సర్కార్ పంపిణీ చేసింది. ఇందులో 16,609 KL పెట్రోల్, 19,580 KL డీజిల్ ఉన్నాయి. సగటు అవసరాల కంటే భారీగా స్టాక్ అందుబాటులోకి రావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రద్దీ తగ్గించుకొని, ధైర్యంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 27, 2026

‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp<<>>