Hyderabad

News March 27, 2026

రాములోరి కళ్యాణానికి సికింద్రాబాద్ నేతన్న పట్టు వస్త్రాలు

image

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి సికింద్రాబాద్‌‌కు చెందిన నేతన్న ఎస్‌.ఎస్‌.జయరాజ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ పరంపర‌గా కొనసాగుతున్న ఈ సేవలో భాగంగా భద్రాచలం ఆలయ ప్రాంగణంలోనే మగ్గం ఏర్పాటు చేసి, 12 రోజుల్లో ఆరుగురు చేనేత కార్మికులు షిఫ్టుల వారీగా రోజుకు 20 గంటలు పనిచేసి స్వామివార్ల వస్త్రాలు నేశారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఎదుర్కోలు వేడుకల్లో వీటిని సమర్పించారు.