Hyderabad

News March 26, 2026

హైదరాబాద్‌లో ఒకటే స్లోగన్!

image

HYDలో శ్రీరామనవమి వైభవం మామూలుగా లేదు. ట్రెడిషనల్ పూజలతో పాటు మన కుర్రకారు ‘భజన్ నైట్స్‌’తో హోరెత్తిస్తున్నారు. క్లబ్బులు, పబ్బులు పక్కనపెట్టి.. చేతిలో మొబైల్ పట్టుకొని ‘రామాయణం’ రీల్స్‌తో SMను ఊపేస్తున్నారు. అమ్మపల్లి, మల్లేపల్లి, లంగర్‌హౌస్‌లోని ప్రతి గుడిలోనూ రామనామ జపం హోరెత్తనుంది. తొలిసారి VSTలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నారు. ధూల్‌పేటలో ఊరేగింపు కోసం భారీ విగ్రహాలు సిద్ధం అయ్యాయి.

News March 26, 2026

HYD: యువతికి BAD మెసేజ్ చేసింది ఇతడే!

image

కొండాపూర్‌కు చెందిన యువతికి అసభ్యకర సందేశం పంపిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న SMలో ఆమె ఫిర్యాదు చేయగా కొండాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకొన్నట్లు బాధితురాలికి వాట్సాప్‌లో <<19475160>>లైవ్ ఫొటో<<>> పంపారు. కేవలం గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకొన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, వేధింపులకు పాల్పడితే కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని పోలీసులు హెచ్చరించారు.

News March 26, 2026

HYDలో రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆంక్షలు

image

శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు జరిగే శోభాయాత్రతో మల్లేపల్లి, నాంపల్లి, ఆఘాపురా, మంగళ్‌హాట్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తారు.

News March 26, 2026

HYD: రేషన్ బియ్యం మాయం.. తింటే అరిగేనా?

image

సిటీ శివార్లలోని మూడు రైస్ మిల్లుల్లో రీ-పాలిష్ దందా గుట్టురట్టయింది. ఏకంగా 1,200 టన్నుల PDS బియ్యం మాయం కావడం వెనుక బడా బాబుల హస్తం ఉన్నట్లు ‘Internal Report No. CS/2026/04’లో తేలింది. ఇంత భారీ స్కామ్ జరిగినా.. కేసులు పెట్టకుండా కేవలం జరిమానాతో సరిపెట్టేందుకు తెర వెనుక రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. అధికారుల అండతోనే ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ నడుస్తోందని నయా రిపోర్టులు చెబుతున్నాయి.

News March 26, 2026

HYD: ‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
* జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
* విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
Click on Whatsapp: <<7993483222>>7993483222<<>>