Karimnagar

News April 1, 2026

KNR: వివాదాల సుడిగుండంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

image

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల వేళ ‘ఓట్లు వేయకుంటే ఆత్మహత్యే’నంటూ కుటుంబంతో వీడియో విడుదల చేయడం నుంచి.. వీణవంక జాతరలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యల వరకు ఆయన ప్రస్థానం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసులో సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కడియం శ్రీహరిపై చేసిన అసభ్య సైగలు తీవ్ర దుమారం రేపగా, స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు.

News March 31, 2026

KNR: అన్‌టైడ్ గ్రాంట్లతో గ్రామాల్లో మారనున్న రూపురేఖలు

image

గ్రామ పంచాయతీలకు కేంద్రం తీపి కబురు అందించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో రూ.9.2 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్లు కేటాయించింది. KNR జిల్లాలోని 318 జీపీలకు ఈ నిధులు విడుదలై, రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. జీతాలు, కార్యాలయ ఖర్చులకు ఉపయోగించరాదని కేంద్రం స్పష్టం చేసింది. గ్రామ సభ ఆమోదంతో పనులు చేపట్టనున్నారు.