India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎండాకాలం దృష్ట్యా రైతుల పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంగళవారం కోరారు. దీంతో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నీటిని అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున అధికారులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు ఏటా సమర్పిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఏ దేవదాయశాఖ మంత్రి ఆలయాన్ని సందర్శించలేదు. జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట ఆలయాభివృద్ధికి మంత్రులు సహకరించడం లేదనే విమర్శలున్నాయి. ఈ సారైనా మంత్రి కొండా సురేఖ ఈ బ్రహ్మోత్సవాలకు హాజరై దేవస్థానం అభివృద్ధికి తోడ్పడాలని భక్తులు కోరుతున్నారు.

కరీంనగర్ జిల్లా కోర్టులో న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 1,080 మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కోర్టు ఆవరణలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి రామకృష్ణచారి తెలిపారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల ఓట్లు గెలుపోటములను శాసించనున్నాయి.

పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం నెలవారి నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఎన్‌డీపీఎస్ చట్టం కింద మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు చేపట్టాలని, ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రస్థాయి సీఎం కప్- 2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. 44 విభాగాల్లో మొత్తం 55 మెడల్స్ సాధించి, 79.4 పాయింట్లతో ఈ ఘనత సాధించింది. ప్రతిభ చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

Sorry, no posts matched your criteria.