Karimnagar

News March 26, 2026

సీఎం కప్- 2025: కరీంనగర్ జిల్లాకు మూడో స్థానం

image

రాష్ట్రస్థాయి సీఎం కప్- 2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. 44 విభాగాల్లో మొత్తం 55 మెడల్స్ సాధించి, 79.4 పాయింట్లతో ఈ ఘనత సాధించింది. ప్రతిభ చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

News March 25, 2026

KNR: దివంగత ఎస్సై చంద్రశేఖర్‌కు ఘన నివాళి

image

ఇటీవల అకాల మరణం చెందిన ఎస్సై చంద్రశేఖర్ స్మారకార్థం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం సంతాప సభ నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. చంద్రశేఖర్ సేవలను గుర్తుచేసుకున్న సీపీ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.