Khammam

News January 6, 2026

విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమంపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో 75శాతం మంది విద్యార్థులు అనర్గళంగా చదివేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. రెండో దశను 45 రోజుల పాటు సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఫొనెటిక్స్ పద్ధతిలో పదాలను నేర్పించాలని సూచించారు. మొదటి దశలో మంచి ఫలితాలు వచ్చాయని, అదే ఉత్సాహంతో పిల్లల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపరచాలని కోరారు.

News January 5, 2026

అభివృద్ధి పనుల నివేదికలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ వివరాలను ప్రతి శుక్రవారం నియోజకవర్గాల వారీగా గూగుల్ షీట్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. చింతకానిలో నర్సింగ్ కాలేజీకి 3 ఎకరాలు, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.

News January 5, 2026

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం కొనిజర్ల మండలం పెదగోపతి, చింతకాని మండలం నాగిలిగొండలోని పంపిణీ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల ద్వారా టోకెన్ల విధానంలో యూరియా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు

News January 5, 2026

మహిళల భద్రతకు ‘పోష్‌’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

image

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.

News January 5, 2026

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సత్తుపల్లి, వైరా, ఖమ్మం అర్బన్ ప్రాంతాల నుంచి భూ వివాదాలు, పర్యావరణం, మున్సిపల్ సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీటిని ఆయా విభాగాలకు బదిలీ చేస్తూ.. నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 5, 2026

ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత శిక్షణ

image

ఖమ్మం ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు. జావా, పైథాన్, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, బూట్‌స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో నైపుణ్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 13వ తేదీ లోపు ఐటీ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

News January 5, 2026

KMM: అవినీతి రహిత సేవలే లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 దశల్లో 94 కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా మరో 10 సమీకృత భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ సంస్కరణల వల్ల అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు.