Mahbubnagar

News March 25, 2026

MBNR: ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: SP

image

మహబూబ్‌నగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని జిల్లా ఎస్పీ డి.జానకి స్పష్టం చేశారు. ఇటీవల SMలో వస్తున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై, ఒకేసారి పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాలకు ఫుల్ ట్యాంక్ నింపుకునే ప్రయత్నం చేయడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతున్నదని, జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉందన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.SHARE IT.

మన్యంకొండలో హుండీ లెక్కింపు.. రూ.44.90 లక్షల ఆదాయం

image

మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.44,90,043 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, ఇన్స్పెక్టర్ వీణా ధరణి, అలహరి రామకృష్ణ, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, జిల్లా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్: ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో అకాల వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్‌లో 7.3, దోనూరులో 4.5, రాజాపూర్‌లో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.