India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ, గృహ నిర్మాణ అవసరాలకు ఇసుకను ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఇకపై మాన్యువల్ కూపన్లు జారీ చేయరాదని తహశీల్దార్లను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి మాన్యువల్ కూపన్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు. రూ.10,000 కోట్ల ఛార్జీల మైలురాయిని చేరిన సందర్భంగా మంగళవారం బస్టాండ్‌లో ఉత్సవాలు నిర్వహించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 6 సంస్థలలో మొత్తం 500 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 120 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు. వివిధ సంస్థల సభ్యులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు. వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించవచ్చు.

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Sorry, no posts matched your criteria.