Medak

News April 2, 2026

మెదక్: గడ్డిమందు కొనుగోలు, వినియోగం చేయరాదు: వ్యవసాయ అధికారి

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గడ్డి మందు విక్రయాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల నిషేధం విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. ఈ నిషేధం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. రైతులు గడ్డి మందు కొనుగోలు, వినియోగం చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపే ఫర్టిలైజర్ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 1, 2026

మెదక్ జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదు

image

మెదక్ జిల్లాలో ఎక్కడా LPG గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాధికారి నిత్యానంద్ తెలిపారు. 16 ఏజెన్సీల ద్వారా రోజుకు సుమారు 3,200 సిలిండర్లు బుకింగ్ కాగా, 100% డెలివరీ జరుగుతోందన్నారు. గోదాముల్లో 3,500 సిలిండర్లు ఉండగా, 6,179 ట్రాన్సిట్‌లో ఉన్నాయన్నారు. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు కమర్షియల్ సిలిండర్లనే వాడాలని, డొమెస్టిక్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 1, 2026

MDK: ఇండ్ల గణన బ్లాకులు పటిష్టంగా రూపొందించాలి: కలెక్టర్

image

జనగణన మొదటి విడతలో చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తహశీల్దార్లను ఆదేశించారు. టేక్మాల్ మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించే ఇండ్ల గణనలో తప్పిదాలకు తావు లేకుండా CMMS పోర్టల్ ద్వారా ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని గరిష్ఠంగా 300 ఇండ్లు లేదా 800 జనాభాతో బ్లాకులు రూపొందించాలని సూచించారు.

News April 1, 2026

మెదక్: గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 2న గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు. గ్రామ, మున్సిపల్ వార్డు సభలు, సభల నిర్వహణపై బుధవారం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా సూచనలు ఇచ్చారు. గ్రామ సభలు, మున్సిపల్ సభలు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.