India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్‌పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ(D)లో రెగ్యులర్ విద్యార్థులు 11,030 మంది పరీక్షలు రాయగా 8128 మంది పాసై 73.69 శాతంతో స్టేట్‌లో 12వస్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1905 మందికి 1294మంది పాసై 67.93 శాతంతో 28వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 854 మందికి 260 మంది పాసై 30.44%తో 22వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 116 మందికి 62 మంది పాసై 53.45%తో 15వ ప్లేస్ వచ్చింది.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ జిల్లాలో 11,281 మంది రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 7086 మంది పాసయ్యారు. 62.81శాతంతో స్టేట్‌లో నల్గొండ 14వస్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1800 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1004 మంది పాసయ్యారు. 54.74 శాతంతో స్టేట్‌లో 27వ స్థానంలో నిలిచింది.

నల్గొండ జిల్లాలో కొత్త రకం సైబర్ మోసం కలకలం రేపుతోంది. ఫోన్ పే, గూగుల్ పే యాప్‌లలో గుర్తుతెలియని సింబల్స్‌ను క్లిక్ చేయగానే వినియోగదారుల ఖాతాల నుంచి నగదు కట్ అవుతోంది. ఆశ్చర్యకరంగా, కట్ అయిన అమౌంట్ వివరాలు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో కూడా కనిపించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు, సింబల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తోటి వినియోగదారులను కోరుతున్నారు.

కట్టంగూర్ గ్రామానికి పట్టిన పీడ విరగడ కావాలని, ఊరిపై ఉన్న కీడు తొలగిపోవాలని కోరుకుంటూ కట్టంగూరు గ్రామస్థులు సామూహికంగా ‘వనవాసం’ నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. ఊరు ఊరంతా ఖాళీ చేసి అడవి ప్రాంతానికి తరలివెళ్లారు. ఉదయాన్నే ఇళ్లకు తాళాలు వేసి వంట సామగ్రితో సహా ఊరి శివారులోని తోటలు, ఖాళీ ప్రదేశాలకు చేరుకున్నారు. అక్కడ సామూహిక వంటలు చేస్తున్నారు.

Sorry, no posts matched your criteria.