Nalgonda

News April 14, 2026

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావద్దు: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేశారు.

News April 13, 2026

నల్గొండ: పర్యావరణ పరిరక్షణకు ‘వనమహోత్సవం’

image

జిల్లాలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

News April 13, 2026

అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద జరిగే ఉత్సవాలకు అధికారులు, ఎస్సీ సామాజిక వర్గ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. జిల్లా అధికారులు ఈ వేడుకల్లో తప్పనిసరిగా పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఆదేశించారు.

News April 13, 2026

NLG: 19,898 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 296 కేంద్రాలను ప్రారంభించారు. సోమవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 4,746 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 19,898 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ కొనుగోళ్ల ద్వారా ఇప్పటివరకు జిల్లాలోని 2,290 మంది రైతులు తమ పంటను విక్రయించారు.

News April 13, 2026

హెల్మెట్ ఉంటేనే కార్యాలయంలోకి ప్రవేశం: కలెక్టర్

image

ప్రమాదాల నివారణే ధ్యేయంగా కలెక్టర్ చంద్రశేఖర్ నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. ఏప్రిల్ 15 నుంచి కలెక్టరేట్ సిబ్బంది ద్విచక్ర వాహనాలపై వచ్చేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. శిరస్త్రాణం లేని వారికి కార్యాలయంలోకి ప్రవేశం నిరాకరిస్తామని స్పష్టం చేశారు.అలాగే, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు ధరించడం తప్పనిసరని తెలిపారు.