India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి NLG జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 28,732 మంది, ద్వితీయ సంవత్సరంలో 28,621 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

నల్గొండ జిల్లాకు చెందిన <<17943047>>రమావత్ మధుపై<<>> పంజాగుట్టలో మరో కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ పేరుతో అధిక వడ్డీల ఆశచూపి రూ.10 కోట్లు మోసం చేశాడని, డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఈ ఘరానా మోసంలో మధుతో పాటు.. సింగర్ మంగ్లీ, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోట్లు వసూలు చేసిన మధు చేతిలో మోసపోయిన వందలాది మంది బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని మేయర్ చైతన్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు యువత నడుం బిగించాలని ఆయన కోరారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే కుడి కాల్వకు అధికారులు శనివారం ఉదయం నీటి విడుదలను నిలిపివేశారు. ఆంధ్ర ప్రాంతంలో యాసంగి సీజన్ పంటలు పూర్తయిన నేపథ్యంలో కుడికాలువకు డ్యామ్ అధికారులు నీటిని నిలిపివేశారు. కాగా ఇదిలా ఉంటే సాగర్ ఎడమకాల్వకు కూడా మరో రెండు రోజుల్లో నీటి విడుదలను నిలిపి వేసే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.