Nalgonda

News March 27, 2026

నల్గొండ: ‘దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రేపు ప్రజవాణి’

image

దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 28న కలెక్టరేట్‌లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బాధితులు నేరుగా కలెక్టర్‌ను, సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

NLG: చివరి మజిలీకి స్థలం కరువు.. హైవేపై మృతదేహంతో ధర్నా

image

అంతిమ సంస్కారాలకు ఆరడుగుల నేల కరువవ్వడంపై పెద్దవూరలో నిరసన వ్యక్తమైంది. గ్రామానికి చెందిన అత్యం అన్నపూర్ణ మృతి చెందగా, శ్మశాన వాటిక లేక దహన సంస్కారాలకు స్థలం దొరకలేదు. దీంతో ఆగ్రహించిన బంధువులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు శవంతో హైదరాబాద్-నాగార్జున సాగర్ హైవేపై ధర్నాకు దిగారు. సామాన్యుడి చివరి ప్రయాణానికి స్థలం కేటాయించలేని దుస్థితిపై వారు ప్రభుత్వ తీరును నిరసించారు.

News March 26, 2026

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం: కలెక్టర్ చంద్రశేఖర్

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయసముద్రం, శివన్నగూడెం, డిండి వంటి కీలక ప్రాజెక్టుల పునరావాసం, పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులు వేగవంతం చేయాలన్నారు.

నల్గొండ: గ్యాస్ సెగ.. టిఫిన్ ధరల పెంపు

image

గ్యాస్ ధరలు పెరగడంతో సాగర్, హాలియాలో పాటు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు టిఫిన్ రేట్లను పెంచారు. ప్రతి ఐటమ్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నట్లు హోటళ్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. కస్టమర్లకు ముందస్తు సమాచారం ఇచ్చేందుకు మెనూ కార్డుల్లో మార్పులు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని యజమానులు పేర్కొంటున్నారు.

News March 26, 2026

NLG: వాతావరణ మార్పులతో మామిడి రైతుకు దెబ్బ

image

జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండల తీవ్రతకు తోటల్లో పూత, పిందె రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో సాగవుతున్న మామిడికి ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ప్రకృతి వైపరీత్యంతో పెట్టుబడులు కూడా దక్కవమోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.