India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

జిల్లాలోని వివిధ రకాల పింఛనుదార్లకు మార్చి నెలకు సంబంధించిన నగదు పంపిణీపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కీలక ప్రకటన విడుదల చేశారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళా పింఛన్లు పొందుతున్న వారందరికీ మార్చి 31 వరకు పింఛను బట్వాడా చేయబడుతుందని పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. పింఛను మొత్తాన్ని నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండే తీసుకోవాలన్నారు.

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి గాను వివిధ సేవల నిర్వహణకు ఈ నెల 30న టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ మోహన్ బాబు తెలిపారు. గట్టుపై ఉన్న ఈఓ కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కిరాణా విక్రయాలు, దుకాణాల అద్దె, ఎండుగడ్డి, ప్లంబింగ్ సామాగ్రి సరఫరా వంటి హక్కుల కోసం ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.

ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. NLG అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండుగా విడగొట్టి, కొత్తగా ‘ NLG అర్బన్’ పేరుతో మరో స్థానాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పెరుగుతున్న జనాభా రీత్యా NLG పట్టణాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, మెరుగైన సేవలందించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం వహించరాదని, గంజాయి,అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పర్యవేక్షణ పెంచి శాంతిభద్రతలకు కృషి చేయాలని అన్నారు.

Sorry, no posts matched your criteria.