Nalgonda

News March 24, 2026

వీధి కుక్కల నివారణకు పునరావాస కేంద్రం: కలెక్టర్

image

నల్గొండలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు శాశ్వత ప్రాతిపదికన పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో సంచరిస్తున్న శునకాలను వెంటనే పట్టుకోవాలని సూచించారు. జిల్లాలో అమలు చేస్తున్న ’99 రోజుల ప్రణాళిక’లో భాగంగా పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.

News March 23, 2026

బాధితులకు భరోసా.. ఫిర్యాదుల త్వరిత పరిష్కారం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్స్‌ డే’ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 35 మంది బాధితులు తమ భూ తగాదాలు, ఆర్థిక వేధింపులు, వ్యక్తిగత సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించి, విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు.