India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు 3 టౌన్ ఎస్ఐ హరిబాబు శుక్రవారం తెలిపారు. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ పోలీస్ లైన్‌లో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా ఎస్సై హరిబాబు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి నుంచి 6 సెల్ ఫోన్లు, రూ.6,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వాటి ఆవశ్యకతపై ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలను కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం గొప్ప విషయమన్నారు. తాను సైతం కాలేజీ రోజుల్లో స్విమ్మింగ్‌లో నేషనల్ లెవెల్‌లో పాల్గొన్నట్లు చెప్పారు.

మీసేవ ఆపరేటర్ల కమిషన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లా మీసేవ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన కమిషన్లు, కొత్త సిటిజన్ చార్టర్ అమలులోకి వచ్చాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వర్ మెయింటెనెన్స్ వల్ల ఈనెల 5 ఉదయం వరకు సేవల్లో అంతరాయం ఉంటుందని, ప్రజలు గమనించాలని కోరారు.

నవీపేట్ మండలం తుంగినిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం పర్యటించారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్కర ఘాటును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్, సర్పంచ్ కాంతారావు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ఆగమవుతుంటే గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే కనీసం ముఖ్యమంత్రి రివ్యూ కూడా చేయటం లేదన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదన్నారు.

ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలని, ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లితండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఒకేసారి 30-40 శాతం ఫీజులు పెంచి తల్లితండ్రులను ఆగం చేస్తున్నారన్నారు. ఏటా 8 శాతానికి మించి ఫీజు పెంచటాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు.
Sorry, no posts matched your criteria.