Nizamabad

News April 7, 2026

NZB: మైనర్లకు ‘పొగాకు’ సెగ.. పోలీసుల దాడులు

image

జిల్లాలో మైనర్లకు గుట్కా, సిగరెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా సీపీ పి.సాయిచైతన్య ఆదేశాలతో నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విద్యాసంస్థల పరిసరాల్లోని పాన్ షాపులపై దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. 21 ఏళ్లలోపు వారికి పొగాకుఉత్పత్తులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 6, 2026

NZB: జిల్లా కార్యాలయంలో BJP ఆవిర్భావ దినోత్సవం

image

బజేపీ NZB జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం BJP ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా మాట్లాడారు. అంత్యోదయ స్ఫూర్తితో, దేశమే ప్రథమం అనే నినాదంతో బీజేపీ కార్యకర్తలు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్పోరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News April 6, 2026

నిజామాబాద్ ఫోటోగ్రాఫర్‌కు ప్రథమ బహుమతి

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తన ప్రతిభను చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా నిలిచిన శ్రీనివాస్‌ను జిల్లా ప్రజలు, తోటి ఫోటోగ్రాఫర్లు, స్నేహితులు అభినందిస్తున్నారు.

News April 5, 2026

నిజామాబాద్: వడ్ల ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

image

భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందాడు. వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు శ్రీనివాస్(45) ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న ఎస్సై తిరుపతి ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 5, 2026

కలెక్టరేట్‌లో రేపు, ఎల్లుండి ఎన్‌సీడీ స్క్రీనింగ్

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో ఏప్రిల్ 6, 7 తేదీలలో ఎన్‌సీడీ(అంటువ్యాధులు కానివి) స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైపర్‌టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కలెక్టరేట్ ఉద్యోగులు తమ ఆధార్ కార్డుతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.