Nizamabad

News April 8, 2026

నిజామాబాద్: ఐడీఓసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య శిబిరం

image

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.

నవీపేట్: బైక్ ప్రమాదం.. యువకుడి మృతి (UPDATE)

image

నవీపేట్ మండలం జగ్గయ్యరావు ఫారం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. మృతుడు మహారాష్ట్రలోని బిలోలి తాలూకా కొండలవాడికి చెందిన సురేశ్ గంగాధర్ శీలంవర్(19)గా గుర్తించారు. తన బావను కలవడానికి కళ్యాపూర్‌కు వచ్చి అక్కడి నుంచి పని మీద నిజామాబాద్‌కు వెళ్తుండగా జగ్గయ్యరావు ఫారం శివారులో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

NZB: కాంగ్రెస్ నుంచి ముగ్గురి సస్పెన్షన్, బహిష్కరణ

image

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు NSUI రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర సాయి కుమార్, మాజీ NSUI జిల్లా నాయకులు నరేన్ దీప్‌లను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ బహిష్కరిస్తున్నట్లు DCC NZB కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ బుధవారం ప్రకటించారు. DCC అధ్యక్షుడు, తదితర నాయకులతో ముగ్గురు వాగ్వాదానికి దిగి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్నారు.

NZB: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రాలేదు: DIEO

image

జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు 10వ తరగతి ఫలితాలు రాక ముందే ఇంటర్ అడ్మిషన్లను చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇంకా ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేయలేదని DIEO రవికుమార్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు ద్వారా కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. అనుమతి లేని కళాశాలలలో విద్యార్థులను చేర్చుకోవడానికి వచ్చే వారిని నమ్మవద్దన్నారు.

News April 8, 2026

NZB: ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు

image

బోధన్ మండలం పెగడపల్లి వద్ద రహదారిపై ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మూడు రోజుల కిందట గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది. రాత్రివేళ వడ్ల కుప్పలు కనిపించకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అధికారులు కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.