India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ విశ్వవిద్యాలయ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, సాహిత్యంపై అభిరుచిని విస్తరించడం& సమాజంలో పఠన సంస్కృతిని బలోపేతం చేయడం లక్ష్యంగా April 15న నిర్వహించే ‘లైబ్రరీ ఫెస్ట్ -2026’ బ్రోచర్‌ను వర్సిటీ వీసీ టీ.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందని కన్వీనర్ లావణ్య తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి ఉన్నారు.

నిజామాబాద్‌లో ఐడీఓసీ ఉద్యోగుల కోసం జీవనశైలి వ్యాధుల నిర్ధారణ శిబిరం డాక్టర్ బి.రాజశ్రీ పర్యవేక్షణలో నిర్వహించారు. 72 మంది ఉద్యోగులపై హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె సమస్యల పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 8 మందిలో హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు. క్షయ నిర్ధారణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు.

Sorry, no posts matched your criteria.