India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో “ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్”పై వర్క్‌షాప్ నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో ప్రామాణికత, స్పష్టత, క్రమశిక్షణ కీలకమని అన్నారు. ప్రొఫెసర్ జి.రాంబాబు, డీన్ ఆంజనేయులు విద్యార్థులకు ప్రాజెక్ట్ తయారీ పద్ధతులు, ప్రాముఖ్యత గురించి వివరించారు.

నిజామాబాద్ కాంగ్రెస్‌లో వర్గపోరు వీధిన పడింది. ఇటీవల పార్టీ కోసం శ్రమిస్తున్న ధర్మపురి సంజయ్‌కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందంటూ ఆయన అనుచరులు నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. తాజాగా జిల్లా కార్యాలయంలో నేతల మధ్య జరిగిన ఘర్షణలు, క్రమశిక్షణా చర్యలు పార్టీలో సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

NZB నగరపాలక సంస్థ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ (రిబేటు) కల్పిస్తున్నట్లు నగరంలో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ , మేయర్ కోరారు. గడువు ముగియకముందే పౌరులు పన్ను బాధ్యతను పూర్తి చేయాలని సూచించారు.

నిజామాబాద్ జిల్లాలో నకిలీ ఖాతాలతో ₹152 కోట్ల సైబర్ మోసం వెలుగుచూడటం సంచలనం సృష్టించింది. గతంలోనూ తక్కువ కాలంలో ఎక్కువ లాభాలంటూ ఊరించి అమాయకులను నిలువునా ముంచిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజా ముఠా అరెస్టు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని, సైబర్ నేరానికి గురైతే వెంటనే ‘1930’కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

రాబోయే జనాభా గణన ఆధారంగా జరిగే పునర్విభజనతో నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 9 నియోజకవర్గాలకు తోడు, అదనంగా మరో 2 స్థానాలు పెరగొచ్చని అంచనా. ప్రధానంగా పెరిగిన జనాభా సాంద్రత ఇందుకు ప్రధాన కారణం. ఓటర్ల సంఖ్యలో సమతుల్యత దెబ్బతినకుండా, ప్రతి లక్షన్నర నుంచి 2 లక్షల జనాభాకు ఒక ఎమ్మెల్యే ఉండేలా ఈ విభజన సాగనుంది. పాలనా సౌలభ్యం పెరిగి, నిధుల కేటాయింపు ఉంటుంది.

Sorry, no posts matched your criteria.