Nizamabad

News March 31, 2026

NZB: హనుమాన్ జయంతికి పటిష్ట బందోబస్తు: CP

image

హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. సోమవారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. CP పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, ACPలు, CIలు పాల్గొన్నారు.

News March 30, 2026

NZB: ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్ జిల్లా కమిషనర్‌గా బానేశ్ జాడి

image

ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్ (SGO) నిజామాబాద్ జిల్లా కమిషనర్‌గా బానేశ్ జాడి నియమితులయ్యారు. నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ అశోక్ రాజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా జిల్లాలో SGO బలోపేతానికి, విద్యార్థులలో క్రమశిక్షణ, సేవా భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని బానేశ్ జాడి తెలిపారు.

News March 30, 2026

NZB: 17 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 17 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కొన్నారు. పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు CP చెప్పారు.

News March 30, 2026

NZB: పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేయాలి: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహశీల్దార్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

NZB: గ్రామ/వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగానే గ్రామ/వార్డు సభల వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలన్నారు.