India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్‌లో చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు కేజీ చికెన్ ధర 380 వరకు ఉండగా ఆదివారం కాస్త ధరలు దిగొచ్చాయి. పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.. స్కిన్ లెస్ కేజీ చికెన్ 300- 330, విత్ స్కిన్ 280- 300, లైవ్ చికెన్ 150- 170గా ఉన్నాయి. కోడిగుడ్లు డజన్ 48గా ఉన్నాయి. మటన్ కిలో 850- 900 కేజీగా విక్రయిస్తున్నారు.

శ్రీనిధి 2024-25 వార్షిక మహాసభలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్‌డీఓ సాయి గౌడ్ పురస్కారం అందుకున్నారు. రూ.216 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రుణాల రికవరీలో జిల్లా అగ్రస్థానం సాధించింది. ఈ వేడుకలో కమ్మర్పల్లి మండల సమైక్యకు కూడా అవార్డు అందజేశారు.

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎండల తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380 నుంచి రూ.390 వరకు పలుకుతుండగా, విత్ స్కిన్ ధర రూ.350 నుంచి రూ.360కి చేరింది. లైవ్ కోడిని కిలో రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
Sorry, no posts matched your criteria.