India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. పోలీసు పెరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఫ్లాగ్ హోయిస్టింగ్, కవాతు, తాగునీరు, సీటింగ్, స్టాల్స్, శకటాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదన్నరు.

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం మేరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు 27-01-2026 నుంచి 10-02-2026 వరకు, జనరల్ విద్యార్థులకు 01-02-2026 నుంచి 10-02-2026 వరకు పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపకులకు శిక్షణ జరిగింది. పరీక్షల నిర్వహణ, ఆన్‌లైన్ మార్కుల నమోదు అంశాలపై సూచనలు ఇచ్చారు.

ఎస్సీ కార్పొరేషన్, సెర్ఫ్ సంయుక్త ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మహిళలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంజూరైనట్లు అనంతపురం DRDA PD శైలజ తెలిపారు. ఈ రుణాలను పీఎం అజయ్ పథకం ద్వారా జిల్లాకు 175 మంది లబ్ధిదారులకు రూ.2.52 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. అర్హులైన మహిళలకు రూ.3 లక్షల వరకు రాయితీ రుణాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో భూముల మార్కెట్ విలువల సవరణపై శనివారం సమీక్ష నిర్వహించారు. మార్కెట్ వాల్యూ కమిటీ ఛైర్మన్ హోదాలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి.విష్ణు చరణ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, అహుడా అధికారులతో చర్చించారు. వ్యవసాయ, వ్యవసాయేతర, నివాస స్థలాల నూతన మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని DRO మలోల అధికారులను ఆదేశించారు. శనివారం అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు జరుగుతాయని తెలిపారు. గ్రౌండ్ వైట్‌వాష్, విద్యుత్, శానిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య శిబిరం, తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

అనంతపురం కలెక్టరేట్‌లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మలోలతో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారి రామకృష్ణారెడ్డి, జిల్లా ట్రెజరీ అధికారి రమణయ్య, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. “జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర” థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి కార్యాలయ పరిసరాలు శుభ్రం చేశారు.

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంచార్జ్ ఉపకులపతి అనిత తన చాంబర్‌లో వీటిని ప్రకటించారు. మొత్తం 722 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 670 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 92.80గా నమోదైందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, ప్రొఫెసర్ జివి రమణ, శ్రీరామ్ నాయక్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.