India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో అధికారుల సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రమాదాలలో ఇతర నిర్మాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇన్‌స్టాగ్రాం పరిచయం ప్రేమగా మారిన ఘటన ఇది. చిత్తూరు వన్ టౌన్ పరిధిలోని బాలిక(17)కు పాకాల మండలం దామల చెరువుకు చెందిన ప్రవీణ్ ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. ఈనెల 23న బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ వద్ద బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను వెంట తీసుకెళ్లడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

కుప్పం(M) మోట్లచేనులో ఈనెల 12న హత్యాహత్నానికి గురైన బాలరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని భార్య మగ(24) అదే గ్రామానికి చెందిన తిరుపతి(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే విషయం బాలరాజుకు తెలియడంతో భార్యను నిలదీశాడు. అన్ని మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో మగ తన ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్తను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో అతను చనిపోగా నిందితులను అరెస్ట్ చేశారు.

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖకు సోమవారం రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. ఒక్కరోజే 1,458 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.3.25 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సోమవారం సూచించారు. మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్, మెసేజ్, వీడియో కాల్ ద్వారా మోసగించేందుకు ప్రయత్నిస్తారని ఆయన వివరించారు. ఎటువంటి దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయవని SP స్పష్టం చేశారు. వారు నగదు డిమాండ్ చేస్తే చెల్లించరాదని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. SHARE IT.

డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సోమవారం సూచించారు. మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్, మెసేజ్, వీడియో కాల్ ద్వారా మోసగించేందుకు ప్రయత్నిస్తారని ఆయన వివరించారు. ఎటువంటి దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయవని స్పష్టం చేశారు. వారు నగదు డిమాండ్ చేస్తే చెల్లించరాదని సూచించారు.

Sorry, no posts matched your criteria.