EastGodavari

News January 30, 2026

తూ.గో: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్

image

ఫిబ్రవరి 1న ఆదివారం సెలవు కావడంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒక రోజు ముందుగానే జనవరి 31న పంపిణీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని 2.71 లక్షల మంది లబ్ధిదారులకు రూ.118.64 కోట్లను నేరుగా ఇంటి వద్దే అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పంపిణీ ప్రక్రియ కోసం 4,600 మంది అధికారులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

News January 29, 2026

సమాజానికి దిక్సూచి మీడియా: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, ప్రజల మధ్య అనుసంధానకర్తగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తేవాలని కోరారు. సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తి మీడియాకు ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

News January 29, 2026

రాష్ట్రంలో తూ.గో జిల్లాకు ద్వితీయ స్థానం

image

RTC నిర్వహించిన లాజిస్టిక్స్ డోర్ డెలివరీల్లో తూ.గో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. అందుకు విశేషంగా కృషి చేసిన జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తిని విజయవాడ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు అభినందించారు. ప్రశంసా పత్రం, రివార్డుతో డీపీటీఓ మూర్తిని సత్కరించారు. ఆర్టీసీ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News January 29, 2026

తూ.గో: బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆదేశం

image

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. అనంతరం బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.