India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా (సీఎస్‌ఈ) ఐఏఎస్ అధికారిణి తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కాగా గతంలో ఆమె గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. అక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజల నుంచి మంచి మన్ననలు పొందారు.

’నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి’ అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక రోజు ఇదని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మద్దతు తెలిపిన పార్టీలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం రాజధాని రైతుల త్యాగాలకు, వారి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి దక్కిన ప్రతిఫలమని లోకేశ్ కొనియాడారు.

గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యూలో 2% వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో రూ.1,543.80 కోట్ల విలువైన 19.09 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 10.33 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 17.59 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 6.12 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,511.37 కోట్లుగా నమోదైంది.

ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందించాలని గుంటూరు కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. శాఖలకు సంబంధించిన ప్రతి అంశంపై అధికారులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత గల అంశాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని ఆదేశించారు. 7న జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.

గుంటూరు నూతన కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. ప్రస్తుత కలెక్టర్‌గా ఉన్న ఏ.తమీమ్ అన్సారియాకు మంగళవారం సాయంత్రం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నూతన కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వస్థలం కర్నూలు జిల్లా. 1989లో జన్మించిన ఆయన తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపిక కావడం విశేషం.

గుంటూరు నగరపాలక సంస్థ 90%కి పైగా పన్ను వసూళ్లతో రికార్డు సృష్టించింది. గతేడాది రూ.152.14 కోట్లు వసూళ్లు రాగా.. ఈ ఏడాది మాత్రం రూ.155.20 కోట్లు రాబట్టినట్లు కమిషనర్ కే.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరిరోజు రూ.9 కోట్ల వసూళ్లతో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.
Sorry, no posts matched your criteria.