India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేటి నుంచి జిల్లాలో NTR వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు AP స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అడిగినా స్పందన కరవైందంది. పాత బకాయిలివ్వకుండా 2017 రేట్లతోనే కొత్త హెల్త్ స్కీం తేవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రుల మనుగడ కష్టంగా మారిందని, తమ ఆందోళనకు ప్రజలు మద్దతివ్వాలని ఆషా కోరింది.

అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షించారు. పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే వివరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ యువతకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి జేసీ మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. యువత మత్తులో పడితే జీవితం చిత్తు అవుతుందన్నారు. కుటుంబాలు ఆర్థికంగా నష్ట పోతాయన్నారు.

పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలతాడిపర్రు శివారు జూపూడి పొలాల్లో గంజాయి విక్రయం, వినియోగ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 5గ్రాముల ప్యాకెట్ రూ.500కి విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.

మాతృ మరణాలు నివారించడంలో స్త్రీ వైద్య నిపుణులు ముందడుగు వేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆదివారం GNTలో గుంటూరు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెర్టిలిటీ, ఎంబ్రియాలజీ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆధునిక వైద్య సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

Sorry, no posts matched your criteria.