Guntur

News March 28, 2026

గుంటూరు: AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ఎస్పీ హెచ్చరిక

image

AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ సెట్టింగ్స్‌లో ఉంచుకోవాలని కోరారు. సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సాంకేతికతతో పొంచి ఉన్న ముప్పును పసిగట్టాలని ఆయన హెచ్చరించారు.

News March 27, 2026

స్వచ్ఛాంధ్ర సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సంబంధించిన అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్” నినాదంతో ఈ నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారులు గ్రామ స్థాయి నుంచి కార్యక్రమాలను నిర్వహించాలని పరిసరాలు పరిశుభ్రతకు శ్రద్ధ వహించాలన్నారు.

GNT: ‘రేపు వడగాలులు.. కలెక్టర్ సూచనలివే’

image

గుంటూరు జిల్లాలోని 16 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. వడగాల్పులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా బయటకు రావొద్దన్నారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, నీటిని ఎక్కువగా తాగాలని చెప్పారు.

తుళ్లూరు: APCRDA గ్రీవెన్స్‌ డే వాయిదా

image

అమరావతి ప్రాంత రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్‌ డే ఈ నెల 28న జరగదని APCRDA వెల్లడించింది. కొన్ని నిర్వహణ కారణాల వల్ల శనివారం నాటి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఈ ఫిర్యాదుల పరిష్కార వేదికను మార్చి 30న సోమవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

GNT: ‘బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలపై అసత్య ఆరోపణలు వద్దు’

image

ANU పరిధిలో నిర్వహించిన బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలపై వస్తున్న ఆరోపణలను కోఆర్డినేటర్ సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. ఓ విద్యార్థి సంఘం నేత చేస్తున్న విమర్శలు నిరాధారమైనవని, వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని, అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. లేనిపక్షంలో అసత్య ఆరోపణలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.