Guntur

News March 27, 2026

GNT: నేటి నుంచి ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 27, 28, 29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కులు గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.

News March 26, 2026

పెట్రోలు, డీజిల్ సమృద్ధిగా ఉంది: జేసీ

image

గుంటూరు జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని, SM ప్రచారాన్ని నమ్మొద్దని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 190 బంకులు ఉన్నాయని ప్రజలు వదంతులు నమ్మి పెట్రోల్ కోసం బారులు తీరుతున్నారని చెప్పారు. గురువారం సాయంత్రం పెట్రోల్ బంకులను జేసీ పరిశీలించారు. ఇళ్లల్లో పెట్రోల్ నిల్వలు పెట్టుకొని ప్రమాదాలకు తావు ఇవ్వొద్దని జేసీ సూచించారు.

GNT: పవన్ కళ్యాణ్‌ను కలిసిన యంగ్ బైకర్ తాప్సీ

image

‘ఒబేసిటీ ముక్త్ భారత్-మిషన్ హెల్తీ భారత్’ లక్ష్యంతో బైక్ యాత్ర చేస్తున్న తాప్సీ ఉపాధ్యాయ గురువారం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. యూపీలోని మేరఠ్‌కు చెందిన ఈ 23 ఏళ్ల యువతి బుల్లెట్‌పై సోలోగా ప్రయాణిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం నింపుతున్నారు. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 17,400 కి.మీ మేర ఆమె యాత్ర పూర్తి చేశారు. తాప్సీ సాహసాన్ని పవన్ కళ్యాణ్ అభినందించి, ఆమెను సత్కరించారు.

News March 26, 2026

GNT: విద్యుత్ వినియోగదారులకు ముఖ్య సూచన

image

గుంటూరు సర్కిల్ పరిధిలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు నెలాఖరు నేపథ్యంలో శ్రీరామనవమి అయినప్పటికీ పనిచేస్తాయని సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేశ్ గురువారం తెలిపారు. అదేవిధంగా APCPDCL కస్టమర్ యాప్, PPAY, GPAY ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.