Kurnool

News April 7, 2026

వంద రోజుల ప్రణాళికను అమలు చేయండి: కలెక్టర్

image

నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహణ, వీబీ జీ రామ్ జీ పథకం అమలు గురించి ఇరిగేషన్, డ్వామా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగునీటి నిల్వలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.

News April 7, 2026

కర్నూలు: అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్

image

1100 కాల్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీదారులతో జిల్లా కలెక్టర్ సిరి సోమవారం ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చే అర్జీలను ప్రతి వారం పర్యవేక్షిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News April 6, 2026

101 ఫిర్యాదులు.. విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

image

PGRS వచ్చే సమస్యలపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూవివాదాలు, ఉద్యోగ మోసాల కేసులే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 6, 2026

కర్నూలు: ఈ నెల 8న జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్ ఎంపికలు

image

కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలోని బాస్కెట్‌బాల్ ఎరీనాలో ఈనెల 8న జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్ విభాగాల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు దాదాభాష, మురళి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఎంపికైన వారు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వారు వెల్లడించారు.

News April 6, 2026

కర్నూలులో కాంట్రాక్ట్ బస్సులపై రవాణా శాఖ కొరడా

image

కర్నూలు జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు 1178 బస్సులను తనిఖీ చేసి, 188 కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శాంతా కుమారి తెలిపారు. సరైన పత్రాలు లేని 6 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు రూ.35.12 లక్షల జరిమానా విధించినట్లు ఆమె పేర్కొన్నారు.