Kurnool

News April 6, 2026

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ సిరి

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆమె వినతి పత్రాలు స్వీకరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News April 6, 2026

నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణ: కలెక్టర్

image

ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు జిల్లాలో ‘నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

News April 6, 2026

సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి: మంత్రి టీజీ భరత్

image

మున్సిపల్ కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి టీజీ భరత్ గుప్తా సూచించారు. ఆదివారం కర్నూలులో కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, బిల్లులను పారదర్శకంగా కాంట్రాక్టర్ల ఆమోదంతోనే మంజూరు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News April 5, 2026

జిల్లలో తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు: ఎస్‌ఈ

image

కర్నూల్ జిల్లా గోకులపాడులో పీఎం సూర్య ఘర్ ఉత్సవ్‌ను విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూల్ జిల్లాలో 23,077 గృహాలకు మంజూరు కాగా, తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

News April 5, 2026

జగ్జీవన్ రామ్ విగ్రహానికి కర్నూలు కలెక్టర్ నివాళి

image

డా.బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని కలెక్టర్ సిరి అన్నారు. ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్ఎస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారని ఆమె అన్నారు.

News April 5, 2026

కర్నూలు: 205 ఉద్యోగాలకు ఎల్లుండే ఇంటర్వ్యూ

image

కర్నూలులోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారిణి దీప్తి తెలిపారు. ఇన్నోవిజన్, GPS రెన్యవబుల్ ఎనర్జీ, బ్లూస్లార్, అంబర్ తదితర సంస్థలు ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 205 ఖాళీలున్నాయని, 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.