India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భూసారాన్ని పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో రైతులకు PMDS, గ్రీన్ మేన్యూర్ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యం, ఉద్యాన పంటల సాగు, మల్లె సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు.

ఉభయ సభల్లో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంతో గురువారం సాయంకాలం కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆవరణలో సైతం కార్యాలయానికి అధికారులు ప్రత్యేక విద్యుత్ అలంకరణ చేశారు. జడ్పీ డిప్యూటీ సీఈవో ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులను వేసి సంబరాలు చేసుకున్నారు.

జిల్లాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు చేసి స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానాలు విధించాలని సూచించారు. నెలకు రెండుసార్లు దుకాణాల తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించానన్నారు.

జిల్లాలో పొట్టేలు, మేకలు, గొర్రెల అధిక సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఐదు ప్రాంతాల్లో జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, హోలగుంద ప్రాంతాల్లో ప్రభుత్వ పశువైద్యశాలల వద్ద ఈ దుకాణాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నాలుగు దుకాణాలు సహకార సంఘాల ద్వారా, ఒకటి స్వయం సహాయక బృందం ద్వారా ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కలెక్టరేట్‌లో కరపత్రాలు విడుదల చేసి, లబ్ధిదారులకు ధృవపత్రాలు అందజేశారు. జిల్లాలో 2,457 కుటుంబాలకు ఈ పథకం నుంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యుత్ భారం తగ్గడం వల్ల వారి జీవనోపాధి మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.