Kurnool

News January 28, 2026

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పెద్దతుంబలం విద్యార్థిని

image

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన శ్రీలత ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. పెద్దతుంబలంలో 7వ తరగతి చదువుతున్న ఆమె.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆంధ్ర టీం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో జరిగే పోటీల్లో పాల్గొననుంది.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హోటళ్లు, వర్క్‌షాపులు, పరిశ్రమల్లో నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. బాల కార్మికులను గుర్తించి రక్షించడమే కాకుండా, వారికి విద్యావకాశాలు కల్పిస్తూ పునరావాస చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

News January 27, 2026

కర్నూలు: ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

image

జిల్లావ్యాప్తంగా మంగళవారం ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల వివరాలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 1,313 మందికి గాను 1,236 మంది హాజరవ్వగా, 77 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,081 మందికి గాను 1,062 మంది పరీక్ష రాశారని, 19 మంది రాలేదని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.