India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా <<19653702>>విద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 25147 మందికి 19682 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 24141 మంది పరీక్షలు రాయగా 19771 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ఇంటర్-1 ఇయర్‌లో 7వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 9వ స్థానంలో నిలిచింది.

నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నారు. ఉదయం 10 గంటలకు జువ్వలదిన్నె హెలిప్యాడ్ వద్దకు జగన్ చేరుకోనున్నారు. మత్స్యకారులతో కలిసి ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి, అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. జువ్వలదిన్నె హార్బర్‌ను కూటమి ప్రభుత్వం చేయనున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మత్స్యకారులకు అండగా జగన్ సందేశం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12:15 గం.లకు తిరుగుప్రయాణం.

నెల్లూరు జిల్లాలో YCP అధినేత జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరుతారు. ఉదయం 10.30గంటలకు జువ్వలదిన్నె సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ముందుగా హార్బర్‌ను పరిశీలించి తర్వాత మత్స్యకారులతో సమావేశమవుతారు. జగన్ పర్యటనకు వెళ్తే రూ.లక్ష జరిమానా వేస్తామని కొన్ని మత్స్యకార గ్రామాలు దురాయి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా తదుపరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
Sorry, no posts matched your criteria.