Nellore

News April 8, 2026

నెల్లూరు జిల్లాలో SIల బదిలీ రద్దు?

image

నెల్లూరు జిల్లాలో ఇటీవల పదిమంది ఎస్ఐలను బదిలీ చేశారు. ఈ మేరకు 4వ తేదీన ఎస్పీ అజిత వేజెండ్ల పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. పరిపాలనా కారణాలతో ఈ బదిలీలను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా అంతమంది పోలీసులను బదిలీ చేయడం, చివరకు ఆర్డర్స్ రద్దు చేయడంపై చర్చ జరుగుతోంది.

News April 8, 2026

నెల్లూరు హోటళ్లలో తింటున్నారా?

image

నెల్లూరులో కొన్ని హోటళ్ల తీరు దారుణంగా ఉంటుంది. ఆహారంలో రంగులు కలుపుతున్నారు. ఊరూ పేరు లేని కల్తీ వస్తువులతోనే వంటలు చేస్తున్నారు. నిషేధిత రంగులతో వంటలు చేస్తున్న 18హోటళ్లను గుర్తించగా.. వాటిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జేసీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. తనిఖీల్లో దొరికిన ఐదుగురు వ్యాపారులకు రూ.1.25 లక్షల జరిమానా వేశారు. ఫుడ్ క్వాలిటీలో రూల్స్ అతిక్రమిస్తే రూ.10లక్షల వరకు ఫైన్ ఉంటుందని హెచ్చరించారు.

News April 8, 2026

నెల్లూరు జిల్లాలో ఇలా చేస్తే కరెంట్ ఫ్రీ..!

image

నెల్లూరు జిల్లాలో 32,534 మంది SC, STలకు ఉచితంగా సోలార్ కరెంట్ అందిస్తామని విద్యుత్ శాఖ SE రాఘవేంద్రం వెల్లడించారు. ఇప్పటికే 6,500 కిట్లు జిల్లాకు వచ్చాయన్నారు. కులం సర్టిఫికెట్‌తో పాటు సొంత ఇల్లు ఉండి మీ పేరు మీద కరెంట్ బిల్ ఉండాలి. ఈ <>లింకుపై <<>>క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. వార్డు లేదా గ్రామ సచివాలయానికి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అధికారులు వెరిఫై చేసి సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తారు.

News April 8, 2026

నెల్లూరు: ప్రజల దాహం తీరిస్తే రూ.50వేల గిఫ్ట్

image

రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పశువులకు తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. ప్రజల దాహార్థి తీర్చడంలో విశేషంగా కృషి చేసిన ఎవరికైనా రూ.50వేలు బహుమతిగా ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు.

News April 8, 2026

నెల్లూరు జిల్లాలో 10 మంది ఎస్సైల బదిలీ

image

నెల్లూరు జిల్లాలో పరిపాలనా కారణాలతో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు, చేజర్ల, సైదాపురం, బిట్రగుంట, కండలేరు ఎస్సైలతో పాటు వీఆర్ (VR) లో ఉన్న నలుగురు అధికారులకు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సైలందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు .

News April 7, 2026

పాలిటెక్నిక్ లెక్చరర్ల ఫలితాలు విడుదల

image

AP: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.