Nellore

News April 9, 2026

నెల్లూరు ​మాజీ మంత్రిపై కేసు నమోదు

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. YCP కార్యకర్తల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని నెల్లూరులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఈక్రమంలో సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తమ సిబ్బందిని బెదిరించారని బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాణిపై 189(2), 126(2), 79, 351(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News April 9, 2026

కాసేపట్లో మత్స్యకారులతో నెల్లూరు కలెక్టర్ చర్చలు

image

దక్షిణ తీర ప్రాంతాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మత్స్యకారులు(కాపులు)తో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా పలు అంశాలపై చర్చించనున్నారు. మత్స్యకారుల రక్షణతో పాటు సముద్ర తీరాల భద్రతపై కలెక్టర్ సూచనలు ఇవ్వనున్నారు. సమీక్ష అనంతరం 12:30 గంటలకు మీడియాతో కలెక్టర్ మాట్లాడనున్నారు.

News April 9, 2026

తిరుపతి కాదు.. నెల్లూరులోనే ఉంచాలని లేఖ

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ డీపీవో వసుమతికి సీఈవోగా ప్రమోషన్ వచ్చింది. తిరుపతి జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఆమెను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇన్‌ఛార్జ్ డీపీవోగా ఆమె రికార్డు స్థాయిలో కేవలం 3నెలల్లో రూ.36 కోట్ల పన్నులు రాబట్టారు. వింజమూరు సభలో సైతం సీఎం చంద్రబాబు ఆమెను అభినందించిన విషయం తెలిసిందే.

News April 9, 2026

నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్

image

నెల్లూరు ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. త్వరలోనే పల్లెవెలుగు/అల్ట్రా పల్లెవెలుగు సిటీ సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది. RTC- అయ్యప్ప గుడి, RTC-కొత్తూరు, RTC-ఇనమడుగు క్రాస్ రోడ్డు, RTC-ములుమూడి బస్టాండ్, నవాబుపేట-ఆత్మకూరు బస్టాండ్, నారాయణ హాస్పిటల్-VRC సెంటర్ మార్గాల్లో బస్సులను నడపనుంది. టికెట్ రూ.10, రూ.20గా నిర్ణయించారు.

News April 9, 2026

నెల్లూరు: సచివాలయ అధికారుల మధ్య గొడవ

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు సచివాలయంలోని వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పార్వతి, పోలీస్ విభాగ సెక్రటరీ మాధురి మధ్య పింఛన్ పంపిణీ కేటాయింపుల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చి 31న మాధురి తనపై దాడి చేసిందని, తన బ్యాగును కింద పడేయడంతో రెండు ఫోన్లు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ డేటా నష్టం జరిగిందని పార్వతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.