Nellore

News April 10, 2026

నెల్లూరులో సిటీ బస్సులు.. ఛార్జీలు ఇవే!

image

నెల్లూరులో శనివారం నుంచి <<19607446>>సిటీ సర్వీసులు <<>>ప్రారంభం కానున్నాయి. బస్సులు తిరిగే రూట్లు, ధరలు ఇలా..
RTC- అయ్యప్ప గుడి(రూ.10)
RTC-కొత్తూరు(రూ.20)
RTC-ఇనమడుగు క్రాస్ రోడ్డు(రూ.20)
RTC-ములుమూడి బస్టాండ్(రూ.10)
నవాబుపేట-ఆత్మకూరు బస్టాండ్(రూ.10)
నారాయణ హాస్పిటల్-VRC సెంటర్(రూ.20)

News April 10, 2026

నెల్లూరు జిల్లాలో ఐరన్ ఓర్ నిక్షేపాల గుర్తింపు

image

VVపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరిసరాల్లో నాణ్యమైన మాగ్నటైట్ ఐరన్ ఓర్ ఉన్నట్లు గుర్తించారు. JSW గ్రూప్‌‌నకు కాంపోజిట్ లైసెన్స్ లభించగా తవ్వకాలకు సిద్ధమవుతోంది. భూముల సేకరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2187 చ.కి.మీ విస్తీర్ణంలో నిక్షేపాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ ప్రభుత్వ, అటవీ భూములతో పాటు ప్రైవేట్ భూములు ఉన్నాయి.

News April 9, 2026

కావలిలో స్నేహితుల మధ్య చిచ్చురేపిన క్రెడిట్ కార్డ్..!

image

తాను క్రెడిట్ కార్డు తీసుకొని రూ.4 లక్షలు వాడుకున్నట్లు స్నేహితుడు RI అసత్య ఆరోపణలు చేశారని కావలిలోని ఓ పెట్రోల్ బంక్ నిర్వాహకుడు శ్రీవత్సల రెడ్డి తెలిపారు. కొద్ది కాలంగా RIకి, తనకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నారు. RI తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈ నెల 4న లీగల్ నోటీసు పంపించారన్నారు. అది మనసులో పెట్టుకుని తన మీద ఫిర్యాదు చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

News April 9, 2026

అక్రమ వేటను పూర్తిగా అరికట్టడమే లక్ష్యం: కలెక్టర్

image

తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ వేటను పూర్తిగా అరికట్టడమే ప్రధాన లక్ష్యమని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం నెల్లూరు టౌన్ హాల్‌లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి బాపట్ల జిల్లాల మత్స్యకార కాపులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 4 హైస్పీడ్ బోట్ల (650 HP) కొనుగోలుకు సంబంధించి మత్స్యకారుల అభిప్రాయాలు సేకరించారు.

News April 9, 2026

ఉదయగిరిలో కాకర్లకు ఇంటిపోరు..!

image

గత ఎన్నికల్లో హేమాహేమీలను కాదని NRI కాకర్ల సురేశ్‌కు ఉదయగిరి MLA సీటు ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆయన వింజమూరుకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల CM పర్యటనలోనూ కాకర్ల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, నేతలు సైతం MLAకు అంటీముట్టనట్లు ఉంటున్నారు. నేతలతోనే కాకుండా ఓ మహిళ సైతం ఆయనకు తలనొప్పిగా మారారు. తరచూ ఆయనపై విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్నారు.