India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు కలెక్టరేట్‌లో గిరిజనుల సమస్యలపై చర్చ జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు సిఫార్సు చేశామని చెప్పారు. గిరిజనులు తమ సమస్యలను ఈమెయిల్ ద్వారా చెప్పాలని కోరారు.

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. నెల్లూరులో బుడ్డ గాంధీ తాతను చూస్తే నిజమే అనిపిస్తుంది. లీలా మహల్ సెంటర్ వద్ద ఓ బాలుడు ఇలా భిక్షాటన చేశాడు. అప్పటి గాంధీ బ్రిటిష్ వారిమీద పోరాటం చేస్తే.. నేటి గాంధీలు కడుపు నింపుకునేందుకు రోజుకో పోరాటం చేస్తున్నారు. ఈ బుడ్డ గాంధీకి కొందరు డబ్బులు ఇవ్వగా.. మరికొందరు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

జొన్నవాడ శ్రీమల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా పెనుబల్లి బ్రహ్మోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లని ప్రత్యేకంగా అలంకరించారు. వెండి నంది వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

నెల్లూరు జిల్లాలో గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, కలెక్టర్ హిమాన్షు శుక్లా హాజరయ్యారు. జిల్లాలో యానాదుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ITDA ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ రావు వివరించారు. ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. నెల్లూరులో బుడ్డ గాంధీ తాతను చూస్తే నిజమే అనిపిస్తుంది. లీలా మహల్ సెంటర్ వద్ద ఓ బాలుడు ఇలా భిక్షాటన చేశాడు. అప్పటి గాంధీ బ్రిటిష్ వారిమీద పోరాటం చేస్తే.. నేటి గాంధీలు కడుపు నింపుకునేందుకు రోజుకో పోరాటం చేస్తున్నారు. ఈ బుడ్డ గాంధీకి కొందరు డబ్బులు ఇవ్వగా.. మరికొందరు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

నెల్లూరు కలెక్టరేట్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఉగాది వేడుకలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో కవులు, కళాకారులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణం చదువుతున్నారు. కలెక్టర్ ట్రెడిషనల్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కానున్నారు. TDP నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు 98 రోజుల నుంచి జైలులో ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ ఇవ్వడంతోఆయన ఇవాళ విడుదల కానున్నారు. ఇప్పటికే బెయిల్ పేపర్స్‌ను జైలు అధికారులకు అందజేశారు.

నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, పాఠశాలల్లో వాటర్ బెల్, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.