Srikakulam

News April 10, 2026

‘పోషణ్ పక్వాడ’ పోస్టర్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రాంమోహన్

image

ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న ‘పోషణ్ పక్వాడ’ కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టరేట్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ఆవిష్కరించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శాసన సభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News April 9, 2026

హిరమండలం: వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సివిల్ న్యాయమూర్తి

image

హిరమండలం మండల కేంద్రంలోని ఓ వృద్ధాశ్రమాన్ని గురువారం శ్రీకాకుళం జిల్లా సివిల్ న్యాయమూర్తి హరిబాబు సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో వండిన వంటలను కూడా ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడి ఎవరికైనా న్యాయ సంబంధమైన సమస్యలు ఉన్న, ప్రభుత్వ పథకాలు అందకపోయినా టోల్ ఫ్రీ నంబర్ 15100లను సంప్రదించాలన్నారు.

News April 9, 2026

గార : రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

image

గార మండలం అంపోలు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ భుక్త బలరాం మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖైదీది ఇచ్ఛాపురం కాగా..గంజాయి కేసులో పట్టుబడటంతో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల6వ తేదీన సబ్ జైలుకు రాగా, 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2026

SKLM: ‘జలధార -జలహారతి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి’

image

జిల్లాలో భూగర్భ జలమట్టాలను పెంచి, నీటిభద్రతను కల్పించడమే లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి బృందాలు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాను దర్శంగా తీసుకోవాలని సూచించారు. JC ఉన్నారు.