India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో మంగళవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై సమగ్ర నివేదిక సమర్పించిన ఎమ్మెల్యే, మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, పాతపట్నం సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరారు. సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

AP ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.

లావేరు మండలం తాళ్లవలస హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు గల మూగ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బిస్కట్ రంగు చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడన్నారు. లావేరు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌లో గతంలో వైసీపీ హయాంలో నిర్వహించిన సదరం ధ్రువపత్రాలు నకిలీ ఉన్నట్లుగా ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. ఏరియా హాస్పిటల్‌లో వికలాంగత్వం లేకపోయినా వికలాంగ ధ్రువపత్రాలు మంజూరు చేయడంతో దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా నాడు పనిచేసిన నలుగురు వైద్యులకు ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌లో గతంలో వైసీపీ హయాంలో నిర్వహించిన సదరం ధృవపత్రాలు నకిలీ ఉన్నట్లుగా ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. ఏరియా హాస్పిటల్‌లో వికలాంగత్వం లేకపోయినా వికలాంగ ధ్రువపత్రాలు మంజూరు చేయడంతో దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా నాడు పనిచేసిన నలుగురు వైద్యులకు ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.