India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లాలో మరో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల7,8 తేదీల్లో జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో 52.5 మిమీ అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధించిన అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూగర్భ జల మట్టాలను పెంపొందించడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. వంశధార ఫీడర్ ఛానల్‌లో పేరుకుపోయిన జంగిల్‌ను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్నారు.

మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన వినోద్ తన స్నేహితులతో కలిసి మహేంద్రగిరి దర్శనానికి సోమవారం వెళ్లారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వర్షం..ఉరుములు మొదలయ్యాయి. దీంతో నలుగురు స్నేహితులు సమీపంలోని గుడిలోకి పరుగెత్తగా..చివరిగా వస్తున్న వినోద్‌పై పిడుగు పడింది. పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడిన వినోద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదైంది.

మందస మండలం పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపాటుకు గురై తల్లీ, కుమార్తె మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఐదు నెలల క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లీ కృష్ణ కుమారి(38), చెల్లి యోగేశ్వరి(15)తో కలిసి నికిత(18) జీవనం సాగిస్తోంది. పిడుగు రూపంలో అమ్మ, చెల్లి మృతి చెందడంతో..ఒంటరిగా మిగిలిన నికిత సోమవారం ఇరువురికి తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూసిన గ్రామస్థుల కళ్లు చెమ్మగిల్లాయి.
Sorry, no posts matched your criteria.